IPL 2021 : IPL Has Played Huge Part In Development Of English Players - Eoin Morgan || Oneindia

2021-03-12 1

England's limited overs skipper Eoin Morgan on Thursday said English cricketers' tryst with the IPL has "massively benefitted" his team and the "priceless" experience could hold it in good stead in the upcoming T20 World Cup.
#IPL2021
#EoinMorgan
#KolkataKnightRiders
#DineshKarthik
#T20WorldCup
#IndvsEngT20I
#Cricket
#TeamIndia

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఐపీఎల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో కొన్ని గంటల వ్యవధిలో తొలి టీ20 మ్యాచ్‌ ఆరంభం కానున్న సమయంలో మో ర్గాన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తి కలిగించింది.